జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం జాతికి అంకితం

PM Narendra Modi inaugurates a memorial and a museum dedicated to the police
PM Narendra Modi inaugurates a memorial and a museum dedicated to the police

New Delhi: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చాణిక్యపురిలో జాతీయ పోలీసు అమరవీరుల స్మారకం, మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీతో కలిసి ప్రధాని మోడీ  నివాళులర్పించారు.