దినకరన్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబు

Dinakaran 's House
Dinakaran’s House

శశికళ బంధువు అయిన టీటీవీ దినకరన్‌ అడయార్‌లోని ఇంటిపై దుండగులు పెట్రోల్‌ బాంబు విసిరారు. బాంబు పేలుడుకి దినకరన్‌ కారు డ్రైవర్‌తో పాటు మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దినకరన్‌ కారు పూర్తిగా ధ్వంసమైంది.