పెథాయ్ తుపాన్ హెచ్చ‌రిక

Pedhai Cyclone
Pedhai Cyclone

Amaravati:

పెథాయ్ తుపాన్ హెచ్చ‌రిక
తూర్పుగోదావ‌రి జిల్లా ద‌క్ష‌ణ అమ‌లాపురం, తాళ్ల‌రేవు – యానం మ‌ధ్య  తీరం దాట‌నుంది
ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల‌లోపు తీరం దాటుతుంది
మ‌రోగంట‌లోపు తూర్పు గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఈదురుగాలులు
రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.