సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్ల కలకలం

Pak drones collide in Punjab borders

Amritsar: పంజాబ్‌ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్లు కలకలం రేపాయి. ఫిరోజపూర్‌లో రెండు పాక్‌ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. డ్రోన్లు తిరగడంతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌ సరిహద్దు గ్రామంలో డ్రోన్లు కూలిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రోన్ల శకలాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారత సరిహద్దుల్లోని ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/