నిక్యాంక సంచలన నిర్ణయం, హాట్‌ సన్నివేశాలకు స్వస్తి

nikyanka
nikyanka


హాట్‌ కపుల్‌గా ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌(నిక్యాంక) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని తాము ఇకపై హాట్‌ సన్నివేశాలలో కాని, అడల్ట్‌ మూవీస్‌లో కాని, షోస్‌లో కాని, సిరీస్‌ లాంటి వాటిలో కాని ఇకపై నటించబోమని తాజాగా నిక్‌ జోనాస్‌ ఓ హాలీవుడ్‌ పత్రికకకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కుటుంబం, పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిక్‌ అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/