శాస్త్రవేత్తల కృషిని అభినందించిన మోడీ

Modi with ISRO Officials
Modi with ISRO Officials

బెంగళూరు: చంద్రయాన్‌2 ను చంద్రుడిపై పంపే ప్రయత్నంలో శాస్త్రవేత్తల కృషికి ప్రధాని మోడీ అభినందించారు.. శాస్త్రవేత్తలకు ప్రధాని ధైర్యంచెప్పారు..జీవితంలో జయాపజయాలు సాధారణమని, మీరు చేసిన సాహసం చాలా గొప్పదని, మీరు సాధించింది తక్కువేమీ కాదని అన్నారు. అనంతరం ఇస్త్రో ప్రధానకేంద్రంలో విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో కూడ ప్రధాని మోడీ ఇస్త్రో ప్రధాన క్వార్టర్స్‌లోనే ఉండి శాస్త్రవేత్తలతో మాట్లాడారు..

Modi with ISRO Officials
Modi with Students