మీరు సాధించింది తక్కువేం కాదు: ప్రధాని కితాబు

Modi with ISRO Officials
Modi with ISRO Officials

Bangalore: భవిష్యత్‌లో మీరు తప్పక విజయాన్నిఅందుకుంటారని విశ్వసిస్తున్నానని ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలనుద్ధేశించి మాట్లాడారు. శనివారం తెల్లవారుజామున ఆయన ఇస్త్రో క్వార్టర్స్‌లో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. అపజయాలనుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని మనోధైర్యం కల్గించారు..భవిష్యత్తులో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుదామని తెలిపారు.. దేశంమొత్తం మీవెంటే ఉంటుందని ధైర్యం చెప్పారు.