అన్ని రాష్ట్రాల సిఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సమీక్ష

narendra modi
narendra modi

దిల్లీ: దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ పొడగింపుపై పలు రాష్ట్రాలనుండి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో, లాక్‌డౌన్‌ పొడగింపు అంశంపై ప్రధాని మోదీ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపు అంశంపై సిఎం ల అభిప్రాయాలు తెలసుకుంటున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్‌డౌన్‌ పై ప్రధని కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/