చంపారన్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపు లో

PM Modi
PM Modi

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బీహార్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చంపారన్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని 20వేల మంది స్వచ్ఛగ్రహిలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మోతీహరిలో 4 మురుగునీటి పారుదల పథకాలకు శంకుస్థాపన, మధేపురాలో విద్యుత్‌ రైలింజన్ల తయారీ పరిశ్రమను మోడీ జాతికి అంకితం చేయనున్నారు.