నేతాజీకి నివాళులు ఆర్పించిన ప్రధాని

pm-modi-pays-tribute-subhas-chandra-bose
pm-modi-pays-tribute-subhas-chandra-bose

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత స్వాతంత్య్ర సంగ్రామానికి నేతాజీ తన జీవితాన్ని ఆర్పించాడన్నారు. ఆయన స్మరించుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన నేతాజీకి భారతవని ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు ప్రధాని మోడీ.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/