నేడు మహారాష్ట్ర , రాజస్థాన్‌లో ప్రచారం

MODI--
MODI–

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు మహారాష్ట్రలోనూ, రాజస్థాన్‌లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్రలోని దిండోరి, నందూర్‌బర్‌లలో జరిగే ఎన్నికల సభల్లో మోడీ పాల్గొంటారు. అలాగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.