మోదికి, జగన్‌కు మహేశ్‌ శుభాకాంక్షలు

Mahesh Babu


రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదికి, తొలిసారిగా సియం పీఠాన్ని అధిరోహించబోతున్న యంగ్‌ సియం జగన్‌కు సినీ నటుడు మహేశ్‌బాబు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోది నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. ఏపిలో అఖండ విజయాన్ని సాధించిన జగన్‌కు మహేశ్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవి కాలంలో ఏపి ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/