అంతిమ దశలో ల్యాండర్‌లో సమస్య

Lander Problem
Lander Problem


బెంగళూరు: చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌లో సమస్య తలెత్తింది..ఇదిలా ఉండగా చంద్రుడికి 22. కి.మీ దూరం లో ల్యాండర్‌ నుంచి సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడింది.. చివరి దశలో ల్యాండర్‌లో సమస్య తలెల్తింది.. 2.2 కిమీ దూరం వదకు ల్యాండర్‌ ప్రయాణం సవ్యంగా సాగింది. తదుపరి చివరి నిముషంలో సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఇస్త్రో శాస్త్రవేత్తల్లో నిరుత్సాహం ఏర్పడింది.