అధికార లాంఛనాలకు కోడెల కుటుంబం నో

Kodela SivaPrasad Deadbody
Kodela SivaPrasad Dead body

NarasaRao Pet: అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలపై తర్జనభర్జన కొనసాగుతోంది. అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను కోడెల కుటుంబం తిరస్కరించింది. దీంతో అధికారులు, పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కోడెల కుటుంబీకులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారు. మరికాసేపట్లో నరసరావుపేటలో గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.