మహారాష్ట్ర గవర్నర్‌తో సియం కేసిఆర్‌ సమావేశం

cm kcr, vidya sagar
cm kcr, vidya sagar

ముంబై: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సియం కేసిఆర్‌ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా సియం కేసిఆర్‌ ..మహారాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/