జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

JEE advanced results -2019
JEE advanced results -2019


న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వెబ్‌సైట్‌ మొరాయించడంతో ఉండడంతో ఫలితాలు చూసుకునేందుకు విద్యార్ధులు ఇబ్బందిపడుతున్నారు. సర్వర్‌పై అధిక భారం వల్ల వెబ్‌సైట్‌ మొరాయించిందని అధికారులు చెబుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల ఆధారంగా ఐఐటిల్లో కల్పించనున్నారు. ఫలితాలను ఈ jeeadv.ac.in వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవాలని ఐఐటి రూర్కీ సూచించింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/