పాండిచ్చేరి మాజీ సియం ఇకలేరు

janakiraman
janakiraman, puducherry ex cm

పుదుచ్చేరి: పుదుచ్చేరి మాజీ సియం, డిఎంకే నాయకుడు ఆర్‌వి జానకీరామన్‌(78) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల సియం నారాయణస్వామి, డిఎంకే నాయకులు సంతాపం తెలిపారు. డిఎంకె తరఫున ఆయన తొలిసారి నెల్లితోపే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుదుచ్చేరి సియంగా ఆయన 1996 నుంచి 2000 వరకు, 1989-1991 మధ్య కాలంలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ మినిస్టర్‌గా పనిచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/