ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్‌

ISRO , Bangalore
ISRO , Bangalore


Bangalore: ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్‌ మొదలైంది..ల్యాండర్‌ విక్రమ్‌ సిగ్నల్స్‌కోసం వేచిచూస్తున్నారు.. 300 కిమీ వద్ద సిగ్నల్స్‌కు అంతరాయం ఏర్పడింది. ఇస్రో ప్రధాన కేంద్రనుంచి ప్రధాని మోడీ తిరుగుప్రయాణమయ్యారు