స్వచ్ఛాంధ్ర విష యంలో ఆంధ్రప్రదేశ్‌ 97%

AP CM BABU
AP CM BABU

స్వచ్ఛాంధ్ర విష యంలో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో 81 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 97 శాతానికి చేరుకోగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మరో రెండున్నర లక్షల టాయిలెట్లు నిర్మిస్తే నూరు శాతం సాధించినట్లేనని చెప్పారు. రూ.4,500 కోట్లు ఓడీఎఫ్‌ విలువ బస్టాండ్లు, ఇతర బహిరంగ స్థలాల్లో శానిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.