పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మోదికి శుభాకాంక్షలు

imran khan, modi
imran khan, modi


హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి చేరువలో ఉన్న ప్రధాని మోదికి పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. దక్షిణాసియాలో శాంతి కోసం భారత్‌తో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని ఇమ్రాన్‌ అన్నారు. సుమారు 235 స్థానాలను గెలుచుకుంది. కాశ్మీర్‌లో మాజీ సియం మెహబూబా ముఫ్తీ ఓడిపోయారు. అనంతనాగ్‌ నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/