భారత గగనతలంపై ఆంక్షలు ఎత్తివేసిన ఐఏఎఫ్‌

planes
planes

న్యూఢిల్లీ: భారత వైమానికి దళం అన్ని ఆంక్షలను ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన తాత్కాలికంగా వైమానికి దళం భారత ఎయిర్‌స్పేస్‌పై కొన్ని ఆంక్షలను విధించింది. బాలాకోట్‌ దాడి తర్తా ఆ ఆంక్షలను విధించారు. వాటిని ఎత్తివేస్తున్నట్లు ఐఏఎఫ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. పాక్‌లో బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మిరేజ్‌ యుద్ద విమానాలు దాడి చేసిన తర్వాత భారత్‌ ఎయిర్‌స్పేస్‌పై కొన్ని ఆంక్షలు విధించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఐఏఎఫ్‌ దాడులు చేసింఇ. ఆ తర్వాతే ఆంక్షలు అమలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/