బిల్డింగ్‌పై కప్పు మీద కూలిన హెలికాప్టర్‌

helicoptor crash
helicoptor crash


న్యూయార్క్‌: అమెరికాలోని ప్రధాన నగరమైన న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో ఉన్న 51 అంతస్తుల బిల్డింగ్‌ పైకప్పుపై హెలికాప్టర్‌ కూలింది. బిల్డింగ్‌పైన న పొగ కమ్ముకుపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌ కూలింది. ఐతే అగ్పిమాపక సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటిల్ని ఆర్పారు. ఈ బిల్డింగ్‌ టైమ్‌ స్క్వేర్‌కు దగ్గరగా ఉంది. బిల్డింగ్‌పైన హెలికాప్టర్‌ కూలడంతో న్యూయార్క్‌ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మళ్లీ సెప్టెంబరు 11 దాడులేమో అన్న సందేహం వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/