మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్‌

Encounter in Maharashtra
Encounter in Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.