శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు సమన్లు

Aiswarya
Aiswarya

Bangalore: కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డికె శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. శివకుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీల్యాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 12న తమ ఎదుట హాజరు కావాలని ఇ.డి. ఆ సమన్లలో పేర్కొంది.