నమోటివిపై ఇద్దరు ఆఫీసర్లను నియమించిన ఈసి

NAMO tv
NAMO tv


న్యూఢిల్లీ: బిజెపికి చెందిన నమోటివిపై నిఘా ఉంచమని ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను నియమించింది. ఐతే ఆ టివిలో ప్రసారం అయ్యే కార్యక్రమాలను క్రమం తప్పకుండా పరిశీలించమని ఇద్దరు ప్రత్యేక అధికారులను ఈసి నియమించింది. ఆ ఛానల్‌లో వస్తున్న ప్రసారాలను ఆ ఇద్దరు ఆఫీసర్లు మానిటర్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు సర్టిఫికేట్‌ తప్పనిసరి అని రెండు రోజుల క్రితం ఆసి ఆదేశించింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/