కరోనా వరల్డ్ వైడ్ కౌంట్ : కేసులు 73, 18, 131, మరణాలు 4,31,648
భారత్ 6వ స్థానం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73లక్షల 18వేల 131కి చేరుకుంది.
కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4లక్షల 31వేల 648కి పెరిగింది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్షా 14వేల 148కి పెరిగింది.
అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలలో అమెరికా తరువాత వరుసగా బ్రెజిల్, రష్యా,బ్రిటన్,స్పెయిన్ ఉన్నాయి. భారత్ 6వ స్థానంలో నిలిచింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/