వైట్ హౌస్ అధికారికి కరోనా

హుటాహుటిన క్వారంటైన్ కు తరలింపు

అమెరికా అధ్యక్షుడి నివాసమైన  వైట్ హౌస్ లో పని చేసే అధికారికి కరోనా వైరస్ సోకింది.

అమెరికా ఉపాధ్యక్షుడు మికీ ఫెన్సీ వద్ద  పని చేస్తున్న అధికారికి కరోనా పాజిటివ్ అని తేఃలడంతో అతడిని హుటాహుటిన క్వారంటైన్ కు తరలించారు.  అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.

సాక్షాత్తూ వైట్ హౌస్ అధికారికే కరోనా సోకడంతో అమెరికన్లలో ఆందోళన  రెట్టింపైంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/