‘అమిత్ షా ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదు’

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ప్రశ్న

Shashitharur-Amith shah
Shashitharur-Amith shah

New Delhi: కరోనా సోకిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చికిత్స కోసం ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ప్రశ్నించారు.

అమిత్ షా వంటి వారు ఎయిమ్స్ లో చేరితో సామాన్యులకు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం  పెరుగుతుందన్నారు.

అయితే అందుకు భిన్నంగా  అమిత్ షా  గురుగావ్ లోని వేదాంత ఆసుపత్రిలో చేరడం తనకు ఆశ్చర్యం కలిగించిందని శశిథరూర్  పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/