రామమందిర నిర్మాణంపై దృష్టి సారించాలి

Mohan Bhagwat

New Delhi: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై దృష్టి సారించాలని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనేక ఏళ్ల వివాదానికి సుప్రీం తీర్పుతో తెరపడిందని ఆయన అన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం ఎక్కడ ఇవ్వాలనే అంశం కేంద్రం చూసుకుంటుందని ఆయన అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/