పిఒకెపై ప్రత్యేక వ్యూహం

Central Minister VK Singh
Central Minister VK Singh

Gwalior: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వికె సింగ్‌ అన్నారు. పిఒకె విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలపై వికె సింగ్‌ స్పందించారు. పిఒకెపై ఒక వ్యూహం ఉందని, అయితే దానిని
బహిరంగపరచలేమని ఆయన చెప్పారు.