బోటు ప్రమాదంలో 12మంది మృతి

Boad Accident : 12 Dead
Boad Accident : 12 Dead

East Godavari District: తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం విషాదాంతమైంది. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖ అనుమతిలేని రాయల్‌ వశిష్ఠ ప్రైవేటు బోటు వల్లే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక బృందాలు ఇప్పటి వరకు 3 మృతదేహాలను వెలికితీశాయి.