భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల

bjp manifesto 2019
bjp manifesto 2019

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు ‘సంకల్ప్‌ పత్ర ‌’ పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు.