‘భారత్‌నెట్‌’ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు

BHARAT NET project
BHARAT NET project

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలను విస్తరింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్‌నెట్‌ ప్రాజెక్టును యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ ద్వారా వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆమె లోక్‌సభలో భారత్‌నెట్‌ ప్రాజెక్టు గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధిగమించేందుకు భారత్‌నెట్‌ ద్వారా ప్రతి పంచాయితీ పరిధిలోని అన్ని స్థానిక ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని కల్పించనున్నామని అన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/

watch live budget 2019-20, loksabha live 5th july 2019: https://www.vaartha.com/latest-news/nirmala-sitaraman-budget-2019/