ఇజ్రాయిల్ ప్రధాని రష్యా పర్యటన

Israel: అమెరికాపై, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తెలిపారు. రష్యా పర్యటనకు బయల్దేరే ముందు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికాతో ఇజ్రాయిల్‌కు సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. పొలిటికో ఆన్లైన్ మీడియా సంస్థలో ప్రచురితమైన కథనాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.