బ్యాటరీ కార్లు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో!

Battery Car
Battery Car

సికింద్రాబాద్‌: బ్యాటరీతో నడిచే కార్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌలభ్యం కోసంఅందుబాటులోకి తీసుకువచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ కార్లను రూ.45 చెల్లించి వినియోగించుకోవచ్చు. మొదటి దశలో ఐదు కార్లను అందుబాటులోకి తెచ్చామని.. తర్వలో మరిన్ని కార్లు తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/