2020లో బ్యాంకుల సెలవులు

RBI
RBI

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వచ్చే సంవత్సరం బ్యాంకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని అన్ని బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులుంటాయో తెలిపారు.
మరో వైపు 2020లో బ్యాంకులకు మొత్తం 20 సెలవులున్నాయి. సెలవులేకాకుండా ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం. నాలుగో శనివారం కూడా బ్యాంక్‌లకు సెలవులే.

కాగా సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.


జనవరి 15 సంక్రాంతి,
ఫిబ్రవరి 21 మహాశివరాత్రి
మార్చి 9 హోలీ
మార్చి 25 ఉగాది
ఏప్రిల్ 1 యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2 శ్రీరామనవమి
ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి
మే 1 మే డే
మే 25 రంజాన్
ఆగస్ట్ 1 బక్రీద్
ఆగస్ట్ 11 శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 22 వినాయక చవితి
అక్టోబర్ 2 గాంధీ జయంతి
అక్టోబర్ 24 దసరా
అక్టోబర్ 30 మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14 దీపావళి
నవంబర్ 30 గురునానక్ జయంతి
డిసెంబర్ 25 క్రిస్మస్

ఈ సెలవులు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్‌ పరిధిలోని బ్యాంకులకు వర్తిస్తాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/