మెరిసిన షకీబ్ కట్టడి చేసిన అఫీఫ్

రాత్రి జరిగిన టీ20 లో బాంగ్లాదేశ్ విజయం

బాంగ్లాదేశ్: బాంగ్లాదేశ్ ట్రై నేషన్ సిరీస్ 2019 లో 6వ టీ20 లో రెచ్చిపోయిన షకీబ్ ఉల్ హాసన్, అఫీఫ్ హుస్సేన్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో ఆఫ్ఘనిస్తాన్  ను కట్టడి చేసి 9 పరుగులకు 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ ను 138-7/20 ఓవర్లతో స్కోర్ ను కట్టడి చేయగా, షకీబ్ ఉల్ హాసన్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గ నిలిచాడు. ఆఖరి టీ20 ఈ నెల 24న ఆడనున్నారు.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/