24 గంటల్లో 33 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మొత్తం 2,051 కేసులు నమోదు

AP Covid-19 Report –

Amravati: రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసులకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/