జుకర్రి కార్డును బ్రేక్ చేసిన జెఫ్ బెజోస్

Amazon
Amazon

 

అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో ఈక్విటీ వాటాల విలువ భారీగా క్షీణించడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద 19.2 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయింది. అంటే సుమారు 1,40,962 కోట్లు. మార్కెట్లలో అమ్మకాలు తలెత్తడంతో 19.2 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైపోయింది.

ఇదివరకు ఈ రికార్డు  ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకులు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరిట ఉంది. జులైలో 16.5 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. టెక్నాలజీ స్టాక్స్‌ పతనమయ్యాయి. ఏప్రిల్‌ తర్వాత నాస్‌డాక్‌ షేరు అత్యంత కనిష్టస్థాయికి చేరింది.

అమెజాన్‌ షేర్లు 6.3 శాతం క్షీణించాయి. శుక్రవారం అత్యధికంగా 7.8 శాతం క్షీణించింది. దీంతో జెఫ్‌ బెజోన్‌ సంపద 128.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత నెల ప్రారంభంలో ఆయన సంపద వాల్యూ 167.7 బిలియన్‌ డాలర్లు