అత్యాచారం కేసులో క్రికెటర్‌కు జైలు

Alex hepburn
Alex hepburn, australia cricketer

మెల్‌బోర్న్‌: అత్యాచారం కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అలెక్స్‌ హెప్‌బర్న్‌ నిద్రిస్తున్న ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు తేలడంతో శిక్ష విధిస్తూ హెర్‌ఫర్డ్‌ క్రౌన్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 ఏప్రిల్‌లో ఓ క్రికెట్‌ టోర్నీ సందర్భంగా తన జట్టు సభ్యుడి జోక్లార్క్‌ పడకగదిలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువైంది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/