8 గంటలు నిలిచిన ట్రూజెట్‌ విమానం

True Jet
True Jet

8 గంటలు నిలిచిన ట్రూజెట్‌ విమానం

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపంతో ట్రూజెట్‌ విమానం నిలిచిపోయింది.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి గోవాకు వెళ్లాల్సిన ట్రూజెట్‌ విమానం ఆగిపోయింది.. 8 గంటలుగా విమానం ఆలస్యం కావటంతో ప్రయాణికుల ఆందోళనకు గురయ్యారు.