6 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

Kohli
Kohli

కొలంబో ప్రేమ‌దాస స్టేడియం వేదిక‌గా ముక్కోణ‌పు టీ – 20 సిరీస్‌లో భాగంగా జ‌రిగిన భార‌త్ – శ్రీ‌లంక‌ నాలుగో టీ – 20లో 6 వికెట్ల తేడాతో భార‌త్ జ‌ట్టు విజ‌యం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక‌ నిర్ణీత 19 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. భార‌త్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.