55 లక్షలకు చేరువైన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విజృంభణ

Corona positive cases updates
Corona positive cases updates

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది.

ఈ ఉదయానికి ప్రపంచంలో కరోనా సోకిన వారి సంఖ్య 55లక్షలకు చేరువలోకి చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 54లక్షల 98 వేల 577 మందికి కరోనా సోకింది.

కరోనా కారణంగా ఇప్పటి వరకూ 3, 46వేల 688 మంది మృత్యు వాత పడ్డారు.

అమెరికా, బ్రెజిల్, రష్యాలలో కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. బ్రెజిల్ లో అయితే కరోనా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

కరోనా కేసుల విషయంలో అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ లు తొలి ఐదు స్థానాలలో ఉన్నాయి.

దేశం        కరోనా కేసులు       మరణాలు

  • అమెరికా       16,86,436    99,300
  • బ్రెజిల్            3,63,618      22,716
  • రష్యా         3,44,481       3,541
  • స్పెయిన్    2,82,852      28,752
  • బ్రిటన్       2,59,559      36,793

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/