42 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..

us
US POLL

42 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 50 రాష్ట్రాలకు గానూ ఇప్పటివరకు 42 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది.. హిల్లరీ క్లింటన్‌ 215 ఓట్లు సాధించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ 215 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 270 ఓట్లు సాధించిన అభ్యర్తి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.