32 కేసులున్న ఎ1 , ఎ2లు చంద్రబాబును విమర్శిస్తారా?

Devineni
AP Minister Devineni

32 కేసులున్న ఎ1 , ఎ2లు చంద్రబాబును విమర్శిస్తారా?

ఎపి సచివాలయం: 32 కేసులున్న ఎ1, ఎ2లు సిఎం చంద్రబాబును విమర్శిస్తారా అని మంత్రి దేవినేని ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, సిఎం చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించేందుకు వైకాపా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. అక్రమాలకు పాల్పడిజైలుకెళ్లిన జగన్‌ సిఎంపై పుస్తకాలు ప్రచురించటంవిడ్డూరంగా ఉందన్నారు. సిఎం చంద్రబాబు ఇటుక ఇటుక పేర్చి అమరావతిని నిర్మిస్తుంటే జగన్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.