21శాతం ఆర్థికాభివృద్ధితో దేశంలోనే నెం:1

kcr3
kcr in ugadi celebrations

21శాతం ఆర్థికాభివృద్ధితో  దేశంలోనే నెం:1

హైదరాబాద్‌: తెలంగాణ 21శాతం ఆర్థికాభివృద్ధితో ఇండియాలోనే నెంబర్‌ వన్‌గా ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు.. అనేక అవస్థలు పడిన తెలంగాణ ఇవాళ సగర్వంగా తలెత్తుకుని నిలబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో 3500 పరిశ్రమలు కొలువుదీరాయని, పరిశ్రమలకు అనుమతులిచ్చే విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయని తెలిపారు.