అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన

stoneffff

అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిఎం కెసార్‌ గన్‌పార్కు, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం లుంబినీ పార్కు వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సంజీవయ్యపార్కువద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు