2019లోక్‌సభకు పోటి చేయనున్న కమల్‌హాసన్‌

Kamal hassan
Kamal hassan

చెన్నై: సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ 2019 లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు చెన్నైలో మీడియాతో మాట్లాడుతు ఈ విషయం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, త్వరలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. కాగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు.