20న జగ్గయ్యపేటలో ఒకరోజు నిరాహార దీక్ష

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

జగ్గయ్యపేట: మంత్రి నారా లోకేష్‌ ఈ నెల 20న కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. దీక్షకు మహిళలు, న్యాయ వాదులు, యువజన, విద్యార్థి , ప్రజా సంఘాలు పెద్ద ఎ త్తున పాల్గొని విజయవం తం చేయాలని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఈ సందర్భంగా కోరింది.