168కి చేరిన ఇండోనేషియా మృతులు

tsunami hits indonesia
tsunami hits indonesia

క్యారటా: ఇండోనేషియా సునామీ విధ్వంసం సృష్టించింది. మృతుల సంఖ్య 168 కి చేరింది. 745 మంది ప్రజలు గాయపడ్డారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో శనివారం రాత్రి 9.30 సమయంలో అకస్మాత్తుగా సునామీ సంభవించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.